ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లయిన మర్నాడే షాకింగ్ ఘటన.. పాడు పని చేస్తూ భార్యకు అడ్డంగా దొరికిపోయిన భర్త.. చివరకు..

ABN, First Publish Date - 2022-12-17T15:48:36+05:30

అడిగినంత కట్నం ఇచ్చి కూతురి పెళ్లిని ఘనంగా చేశారు. భర్తతో కలిసి సంతోషంగా ఉండాలని ఎన్నో కలలు కన్నారు. అయితే వారి కలలన్నీ వివాహమైన మరుసటి రోజే..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడిగినంత కట్నం ఇచ్చి కూతురి పెళ్లిని ఘనంగా చేశారు. భర్తతో కలిసి సంతోషంగా ఉండాలని ఎన్నో కలలు కన్నారు. అయితే వారి కలలన్నీ వివాహమైన మరుసటి రోజే ఆవిరయ్యాయి. పెళ్లయిన మర్నాడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. భార్యతో కలిసి హనీమూన్ వెళ్లాలని ప్లాన్ చేసుకుని, రాత్రి వేరే మహిళతో పాడు పని చేస్తూ భార్యకు అడ్డంగా దొరికిపోయాడు. పెళ్లయిన మరుసటి రోజే ఇలా జరిగిందేంటి అని.. నవ వధువు రాత్రంతా కుమిలిపోయింది. ఇంతకీ చివరకు ఏం జరిగిందంటే..

దుకాణదారుడి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చిన యువతి.. విషయం తెలుసుకుని బకెట్‌తో నీళ్లు చల్లడంతో..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) గ్వాలియర్ పరిధి డీడీ నగర్‌కు చెందిన వ్యక్తికి.. మురార్ ప్రాంతానికి చెందిన 25ఏళ్ల యువతితో 2018లో వివాహమైంది. పెళ్లి సమయంలో వరుడు అడిగినంత కట్నం ఎలాగోలా సమకూర్చి వివాహం (marriage) చేశారు. కూతురు సంతోషంగా ఉంటుందనుకున్న తల్లిదండ్రుల ఆశలు.. వివాహమైన మరుసటి రోజే ఆవిరయ్యాయి. పెళ్లి అనంతరం అత్తగారింటికి వెళ్లిన నవ వధువుకు.. భర్త కారణంగా షాక్‌కు గురైంది. హనీమూన్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ రాత్రి కాగానే భార్యకు తెలీకుండా వరుసకు మరదలు అయ్యే మహిళ గదిలోకి వెళ్లాడు. వారిద్దరినీ అలాంటి పరిస్థితుల్లో చూసిన వధువు షాక్ అయింది. తన జీవితం ఇలా అయిందే అని రాత్రంతా కుమిలిపోయింది.

దృశ్యం2 సినిమాను రెండు సార్లు చూసి.. ఇంటికొచ్చి య్యూటూబ్‌లో పరిశీలించి.. చివరకు ఈ వ్యక్తి చేసిన పని..

ఉదయం ఇదే విషయమై భర్తతో వాగ్వాదానికి దిగింది. దీంతో భర్త, అతడి ప్రియురాలు.. ఆమెపై దాడి చేశారు. దీంతో ఆమె విధిలేని పరిస్థితుల్లో పుట్టింటికి వెళ్లిపోయింది. మూడేళ్లుగా అక్కడే ఉండిపోయింది. అయితే ఇటీవల భర్త తన అత్తగారింటికి వెళ్లాడు. ఇక నుంచి బాగా చూసుకుంటానని నమ్మించి భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. అయితే కొన్నాళ్లు సక్రమంగా ఉన్న అతను.. మళ్లీ ప్రియురాలితో సంబంధం పెట్టుకున్నాడు. దీంతో మళ్లీ భార్యాభర్తల మధ్య గొడవలు (Quarrels between couples) జరిగాయి. ఈ క్రమంలో గ్రామ పెద్దలు కలుగజేసుకుని పంచాయితీ చేశారు. అయితే వారి ప్రయత్నాలు కూడా కొన్నాళ్లకు విఫలమయ్యాయి. ఈ క్రమంలో సదరు యువతి ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఇప్పటికీ భర్త వివాహేతర సంబంధాన్ని (Extramarital affair) కొనసాగిస్తుండడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

అనుకోకుండా ఇంటికొచ్చిన మొదటి భార్య.. అర్ధరాత్రి రెండో భార్య గదిలోకి పామును వదిలిన భర్త.. ఉదయం చూస్తే..

Updated Date - 2022-12-17T15:50:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising