ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్త వీడియో తీస్తుండగా.. భార్య షాకింగ్ నిర్ణయం.. చివరకు బంధువుల రాకతో..

ABN, First Publish Date - 2022-10-28T19:14:18+05:30

వారిద్దరికీ ఐదేళ్ల కిందట వివాహమైంది. ఇదరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండడంతో ఇప్పటి వరకూ ఎలాంటి గొడవలూ లేవు. కానీ అన్ని కుటుంబాల్లో మాదిరే ఇటీవల అప్పుడప్పుడూ వారి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగేవి. అయితే ఇటీవల ఆ గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. దీంతో వీరి కాపురం కలహాలమయంగా మారింది. ఇటీవల ఓ రోజు భర్త వీడియో తీస్తుండగా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారిద్దరికీ ఐదేళ్ల కిందట వివాహమైంది. ఇదరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండడంతో ఇప్పటి వరకూ ఎలాంటి గొడవలూ లేవు. కానీ అన్ని కుటుంబాల్లో మాదిరే ఇటీవల అప్పుడప్పుడూ వారి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగేవి. అయితే ఇటీవల ఆ గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. దీంతో వీరి కాపురం కలహాలమయంగా మారింది. ఇటీవల ఓ రోజు భర్త వీడియో తీస్తుండగా భార్య షాకింగ్ నిర్ణయం తీసుకుంది. చివరకు బంధువులు అక్కడికి చేరుకోవడంతో భర్త నిర్వాకం బయటపడింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

సముద్రం మధ్యలో ఊహించని ప్రమాదం.. ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంటుండగా.. వెనక్కు తిరిగి చూస్తే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కాన్పూర్ పరిధి గుల్‌మోహర్ పార్క్ ప్రాంతానికి చెందిన సంజీవ్ గుప్తా, శోభిత భార్యాభర్తలు (couple). వీరికి 2017 ఫిబ్రవరిలో వివాహమైంది. ఇప్పటి వరకూ ఈ దంపతుల మధ్య ఎలాంటి గొడవలూ (quarrels) లేవు. అయితే ఇటీవల వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. అక్టోబర్ 25న మధ్యాహ్నం ఇద్దరి మధ్య మళ్లీ గొడవ మొదలైంది. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. శోభిత ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. మంచంపై కుర్చీ వేసుకుని, ఉరి వేసుకోవాలని ప్రయత్నించింది. పక్కనే ఉన్న భర్త ఈ తంతును మొత్తం వీడియో తీశాడు.

క్యాబ్, ఆటో.. రైడ్‌ను రద్దు చేస్తే రూ.500 ఫైన్.. నేటి నుంచే అక్కడ కొత్త ట్రాఫిక్ రూల్స్!

అయితే మంచంపై నిలబడి ఉన్న వరకే వీడియో ఉంది. తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందా, లేక భర్తే ఆమెను బలవంతంగా ఉరి వేశాడా అన్నది తెలియలేదు. రెండు గంటల తర్వాత అత్తగారికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. వారు కంగారుగా అక్కడికి రాగా.. మంచంపై భార్యకు సీపీఆర్ (CPR) చేస్తూ కనిపించారు. తర్వాత అంతా కలిసి ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంజీవ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అలాగే వీడియోలను కూడా పరిశీలించారు. ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు అలా వీడియో తీశాడా, లేక నిజంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

సీసీ ఫుటేజీ పరిశీలిస్తుండగా.. బయటపడ్డ షాకింగ్ వీడియో.. బాలిక, టీచర్‌ని చూసి..

Updated Date - 2022-10-28T19:14:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising