ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

All India Crossbow Shooting Championship: తెలంగాణకు పతకాల పంట

ABN, First Publish Date - 2022-12-31T19:46:38+05:30

సెకెండ్ ఆల్ ఇండియా క్రాస్ బో షూటింగ్ ఛాంపియన్‌పిప్‌‌లో తెలంగాణ 5 స్వర్ణాలు, 3 రజతాలు, 5 కాంస్య పతకాలు సాధించింది.

All India Crossbow Shooting Championship
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌‌లో జరిగిన సెకెండ్ ఆల్ ఇండియా క్రాస్ బో షూటింగ్ ఛాంపియన్‌పిప్‌‌లో తెలంగాణ 5 స్వర్ణాలు, 3 రజతాలు, 5 కాంస్య పతకాలు సాధించింది. తెలంగాణకు స్వర్ణ పతకాలు సాధించిన వారిలో కే.దివ్యారాణి, అనోక్ దీపక్, పి.పూజ, ఎం.దివ్య, మేజర్ పద్మజ (ఎన్‌సీసీ ఏఎన్‌ఓ) ఉన్నారు. రజత పతకాలు సాధించిన వారిలో కృతి మిశ్రా, శిరీష, నరసింహారెడ్డి ఉన్నారు. కాంస్య పతకాలు సాధించిన వారిలో అల్లూరి నేహా, ఎం. నాగరాజు, కునదొడ్డి రేచల్, కునదొడ్డి స్టెల్లా దీపిక, కె.కార్తీక్ కుమార్ ఉన్నారు. తెలంగాణ బృందానికి బి.లక్ష్మీ చైతన్య నేతృత్వం వహించగా, టీమ్ మేనేజర్‌గా వి.వసంత మాధురి, టీమ్‌ సారథిగా భువనేశ్వరి వ్యవహరించారు.

ఈ నెల 28 నుంచి 30 వరకూ జరిగిన ఈ పోటీల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ జట్లు పాల్గొన్నాయి.

Updated Date - 2022-12-31T20:39:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising