Home » Shooting
దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా కాల్పులు కలకలం రేపుతున్నాయి. షహదారా ప్రాంతంలో శనివారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన 52 ఏళ్ల వ్యాపారిని ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం సాయిత్రం కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. జహంగీర్‌పురిలో రెండు గ్రూపుల మధ్య చెలరేగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, ఇరువురు గాయపడ్డారు.
తెలుగు కుర్రాడు ముకేశ్ నేలవల్లి జూనియర్ వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షి్‌పలో మరో పతకం కొల్లగొట్టాడు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి కాల్పుల దాడి జరిగింది. ఈ దాడిలో ట్రంప్‌నకు గానీ, ఇతరులకు గానీ ఎలాంటి నష్టం జరగలేదు. కానీ ఈ ఘటనపై స్పందించిన బిలియనీర్ ఎలాన్ మస్క్ వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి కాల్పుల దాడి జరిగింది. ఆదివారం ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని తన గోల్ఫ్ కోర్స్‌లో గోల్ఫ్ ఆడుతున్న క్రమంలో అక్కడ కాల్పులు జరిగాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
జమ్మూకశ్మీర్(jammu and kashmir)లో మళ్లీ కాల్పులు(firing) కలకలం రేపుతున్నాయి. అనంత్‌నాగ్ జిల్లా(Anantnag district)లోని మారుమూల అటవీ ప్రాంతంలో శనివారం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందగా, మరో ముగ్గురు గాయపడ్డారు.
పారిస్ గేమ్స్ పతక రేసులో ఉన్నారంటూ ఎవరెవరి గురించో మాట్లాడుకున్నారు.. కానీ అతడి గురించి ఎవరికీ అంచనాల్లేవు. కనీసం ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాడన్న ఆశలు కూడా పెట్టుకోలేదు. అనామకుడిగా బరిలోకి దిగిన.. 28 ఏళ్ల షూటర్ స్వప్నిల్ కుశాలె లక్ష్యంపైనే గురి పెట్టాడు. చివరకు ఎవరికీ పట్టింపులేని
కెరీర్లో కనీసం ఒక్క ఒలింపిక్ పతకమైనా దక్కించుకోవాలని ప్రతీ అథ్లెట్ తపిస్తుంటాడు. కానీ 22 ఏళ్ల యువ షూటర్ మను భాకర్ అంతకుమించే సాధించింది. రెండు రోజుల వ్యవధిలోనే రెండో కాంస్యంతో ఔరా.. అనిపించింది. నాలుగో రోజు మంగళవారం 10మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్డ్
పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి పతకాలకు సంబంధించిన ఈవెంట్లు ప్రారంభమవుతాయి. తొలిరోజు భారత్ పతకాల పట్టికలో ఖాతాతెరవాలని 140 కోట్ల మంది భారతీయులు ఆకాంక్షిస్తున్నారు.
టోక్యో, 2020 ఒలింపిక్స్ గాయం మానిపోయినా, ఆ ఆనవాళ్లు అలాగే మిగిలి ఉన్నాయి. ఒకప్పటి టీనేజర్లో మునుపటి దుందుడుకుతనం స్థానాన్ని హూందాతనం ఆక్రమించింది.