ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ts News: మధ్యాహ్న భోజనం తిని 20 మంది విద్యార్థులకు అస్వస్థత

ABN, First Publish Date - 2022-11-14T19:37:24+05:30

భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా చండ్రుగొండ మండలం పోకలగూడెం హైస్కూల్‌లో ఫుడ్‌పాయిజన్‌ (food poisoning) ఘటన జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా చండ్రుగొండ మండలం పోకలగూడెం హైస్కూల్‌లో ఫుడ్‌పాయిజన్‌ (food poisoning) ఘటన జరిగింది. మధ్యాహ్న భోజనం తిన్న 20 మంది విద్యార్థులకు అస్వస్థత వచ్చింది. చండ్రుగొండ ప్రభుత్వాస్పత్రికి విద్యార్థులను తరలించారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురై హుటాహుటిన పాఠశాలకు వెళ్లి విద్యార్థుల పరిస్థితి గురించి టీచర్లను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2022-11-14T19:37:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising