ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Japan Investments: తెలంగాణలో ‘దైఫూకు’ భారీ పెట్టుబడి...ఆహ్వానించిన కేటీఆర్

ABN, First Publish Date - 2022-12-13T12:54:40+05:30

తెలంగాణలో జపనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ దైఫూకు ( Daifuku) భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో జపనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ దైఫూకు ( Daifuku) భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది (Japanese manufacturing firm Daifuku has invested heavily in Telangana). ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. నగరంలోని చందనవల్లిలో తయారీ యూనిట్‌ను దైఫూకు కంపెనీ ఏర్పాటు చేయనుంది. దాదాపు రూ.450 కోట్లతో ఈ సంస్థ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్‌తో సుమారు ఎనిమిది వందల మందికిపైగా ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) తరఫున దైఫూకు ( Daifuku) సంస్థను సాధారణంగా ఆహ్వానిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ (Telangana Minister KTR) తెలిపారు.

Updated Date - 2022-12-13T12:54:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising