ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

VH: గుజరాత్ మోడల్ అంటే ఇదేనా?

ABN, First Publish Date - 2022-10-31T12:25:23+05:30

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బడుగు బలహీన వర్గాలు కోసం ఎంతో కృషి చేశారని మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంతరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ (Indira gandhi)బడుగు బలహీన వర్గాలు కోసం ఎంతో కృషి చేశారని మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంతరావు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... బీసీ ప్రధాన మంత్రిగా ఉన్న మోదీ (Narendra modi) బీసీలకు ఏమీ చేయలేదని విమర్శించారు. క్రిమిలేయర్ పెట్టి బీసీల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలను అమ్మేసి రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలంటే బీసీలకు 50 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ రోజు గుజరాత్ లో బ్రిడ్జి కూలి 100 మంది చనిపోయారని.. అయినా కూడా పీఎం స్పందించలేదని.. గుజరాత్ మోడల్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ (Hyderabad)లో రేపు జరగబోయే రాహుల్ గాంధీ జోడో యాత్ర (Rahul Gandhi jodo yatra)ను విజయవంతం చేయాలని వి.హనుమంతరావు (Former pcc president) పిలుపునిచ్చారు.

Updated Date - 2022-10-31T12:29:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising