ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Sabitha: ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్‌ పరీక్షలు..6 పేపర్లకు కుదింపు

ABN, First Publish Date - 2022-12-28T20:17:42+05:30

టెన్త్‌ వార్షిక పరీక్షలను ఆరు పేపర్లకు కుదించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెన్త్‌ వార్షిక పరీక్షలు ఆరు పేపర్లకు కుదింపు

ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రీ ఫైనల్‌ పరీక్షలు

తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్‌ పరీక్షలు

హైదరాబాద్‌: టెన్త్‌ వార్షిక పరీక్షలను ఆరు పేపర్లకు కుదించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గతంలో టెన్త్‌ పరీక్షల్లో 11 పేపర్లతో 10వ తరగతి పరీక్షలు నిర్వహించేవారు. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్‌ పరీక్షలు (Tenth exams) జరగనున్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రీ ఫైనల్‌ పరీక్షలు జరుగుతాయని మంత్రి సబిత తెలిపారు. టెన్త్‌లో ఒక్కో పరీక్షకు 3 గంటల సమయం ఉంటుందని, పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుందని మంత్రి సబిత చెప్పారు. సూక్ష్మరూప ప్రశ్నలకు ఛాయిస్‌ ఉండదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-28T20:21:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising