ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gangula Kamalakar: కేఏ పాల్, పవన్, షర్మిలకు తెలంగాణలో ఏం పని?

ABN, First Publish Date - 2022-12-22T15:30:03+05:30

కేఏ పాల్, పవన్‌ కళ్యాణ్, షర్మిలకు తెలంగాణలో ఏం పని అని మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: కేఏ పాల్ (KA Paul), పవన్‌ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan), షర్మిల (YSRTP Chief Sharmila)కు తెలంగాణలో ఏం పని అని మంత్రి గంగుల కమలాకర్ (Telangana Minister Gangula Kamalakar) ప్రశ్నించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అసలు సిసలు మనిషి చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) కూడా ఎంటర్ అయ్యారన్నారు. రెండు రాష్ట్రాలు జూన్ 2న ఏర్పడినా.. చంద్రబాబు ప్రమాణం చేయలేదని తెలిపారు. ఏపీ మూలాలు ఉన్న నేతలకు తెలంగాణలో ఏం పని అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)ను కూలగొట్టి తెలంగాణను ఎడారి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్, షర్మిలలు బీజేపీ దూతలని వ్యాఖ్యలు చేశారు. సీలేరు గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రజలు కూడా అక్కడి పార్టీలను నమ్మడం లేదన్నారు. ఏపీలో కచ్చితంగా పోటీ చేస్తామని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-22T15:30:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising