ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Harish Rao: సింగరేణి పరిరక్షణకు బీఆర్‌ఎస్ కట్టుబడి ఉంది

ABN, First Publish Date - 2022-12-29T15:11:03+05:30

సింగరేణి పరిరక్షణకు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: సింగరేణి పరిరక్షణకు బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) కట్టుబడి ఉందని మంత్రి హరీష్ రావు (Telangana Minister Harish Rao) స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... సింగరేణిలో 16 వేల కొత్త ఉద్యోగాలు కలిపించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని కాపాడుతుంటే... కేంద్రం కొల్లగొట్టాలని చూస్తోందని విమర్శించారు. రామగుండంలో సింగరేణి గనులను ప్రైవేటుపరం చేయమని ప్రధాని మోదీ చెబితే, బొగ్గు గనుల శాఖ మంత్రి మాత్రం ప్రైవేటు చేసేస్తున్నారని మండిపడ్డారు. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందన్నారు. ప్రైవేటు వ్యక్తులకు దేశ సంపదను దోచి పెడుతోందంటూ మంత్రి హరీష్‌రావు విమర్శలు గుప్పించారు.

Updated Date - 2022-12-29T15:11:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising