ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ

ABN, First Publish Date - 2022-10-25T18:44:06+05:30

ప్రధాని మోదీకి (Narendra Modi) మంత్రి కేటీఆర్ (Ktr) బహిరంగ లేఖ రాశారు. రోజ్‌గార్ మేళా పచ్చి దగా.. యువతను మరోసారి మోసం చేయడమేనని లేఖలో పేర్కొన్నారు. 'నమో' అంటే నమ్మించి మోసం చేసేవాడు అని రుజువైందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ప్రధాని మోదీకి (Narendra Modi) మంత్రి కేటీఆర్ (Ktr) బహిరంగ లేఖ రాశారు. రోజ్‌గార్ మేళా పచ్చి దగా.. యువతను మరోసారి మోసం చేయడమేనని లేఖలో పేర్కొన్నారు. 'నమో' అంటే నమ్మించి మోసం చేసేవాడు అని రుజువైందన్నారు. మోసపుచ్చే హామీలు పక్కన పెట్టి.. నిబద్ధతతో నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించాలని సూచించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలన్నారు.. మరి 16 కోట్ల ఉద్యోగాల హామీ సంగతేంది? అని ఆయన ప్రశ్నించారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయగలరా? అని ప్రశ్నించారు. ఏటా 50 వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయని కేంద్ర ప్రభుత్వం... మేళా పేరుతో 75 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడాన్ని యువత గమనిస్తోందన్నారు. కేంద్రంపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందన్నారు.

Updated Date - 2022-10-25T18:50:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising