ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: పోలీస్ వాహనాన్నే కొట్టేసిన దొంగ

ABN, First Publish Date - 2022-12-15T11:17:15+05:30

జిల్లాలో ఓ దొంగ ఏకంగా పోలీస్ వాహనాన్నే చోరీ చేసేందుకు యత్నించి పోలీసులకు చిక్కాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: జిల్లాలో ఓ దొంగ ఏకంగా పోలీస్ వాహనాన్నే చోరీ చేసేందుకు యత్నించి పోలీసులకు చిక్కాడు. సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ చెందిన TS 09 PA 0658 పోలీస్ వాహనం కొత్తబస్టాండ్ వద్ద చోరీకి గురైంది. గురువారం తెల్లవారు జామున 5 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. గస్తీ విధులు నిర్వహిస్తున్న పోలీసులు వేరే కేసు కోసం వాహనాన్ని నిలిపివెళ్లగా దుండగుడు చోరీ చేశారు. ఆ సమయంలో వాహనానికి తాళం ఉండడంతో దుండగుడు తీసుకెళ్లిపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు... దుండగుడి కోసం గాలించి కోదాడ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-12-15T11:17:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising