ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: చంద్రబాబు పీటీ వారెంట్‌పై విచారణను వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

ABN, First Publish Date - 2023-11-29T18:55:55+05:30

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు విచారించింది. తదుపరి విచారణను వచ్చే నెల 5వ విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.

విజయవాడ: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు విచారించింది. తదుపరి విచారణను వచ్చే నెల 5వ విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి (డిసెంబర్ 1) వాయిదా వేసింది.

చంద్రబాబు తరపున ఇప్పటికే సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. ఐఆర్‌ఆర్ మాస్టర్‍ ప్లాన్‍లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ (CID) కేసు నమోదు చేసిన విషయం తెలిసందే.

Updated Date - 2023-11-29T18:57:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising