ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC Polling : దొంగ ఓట్లు.. బహిరంగంగానే ప్రలోభాలు.. ఎమ్మెల్సీ పోలింగ్‌లో వెలుగు చూస్తున్న సిత్రాలు..

ABN, First Publish Date - 2023-03-13T10:29:44+05:30

రాప్తాడు పోలింగ్ బూత్ నంబర్ 150లో దొంగ ఓటర్లను టీడీపీ నేతలు గుర్తించారు. నలుగురు దొంగ ఓటర్లను పట్టుకుని టీడీపీ నేతలు పోలీసులకు అప్పగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అనంతపురం: రాప్తాడు పోలింగ్ బూత్ నంబర్ 150లో దొంగ ఓటర్లను టీడీపీ నేతలు గుర్తించారు. నలుగురు దొంగ ఓటర్లను పట్టుకుని టీడీపీ నేతలు పోలీసులకు అప్పగించారు. రాయలసీమ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి పోలింగ్ బూత్‌లో భారీగా అక్రమాలు వెలుగు చూశాయి. పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లను ప్రభావితం చేస్తూ వైసీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి కనిపించారు.

ఇక ప్రొద్దుటూరులోనూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. బహిరంగంగానే వైసీపీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు దగ్గరలోనే డబ్బులు పంపిణీ చేయడం గమనార్హం. వైవీఎస్‌తోపాటు పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. ఒక్కో ఓటుకు రూ. 1000 చొప్పున వైసీపీ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. సమీపంలో పోలీసులు ఉన్నా కూడా చర్యలు శూన్యమన్నారు.

Updated Date - 2023-03-13T10:29:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising