ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anantapur Dist.: పెద్దిరెడ్డి పర్యటన.. పోలీసుల అదుపులో వికలాంగులు..

ABN, First Publish Date - 2023-06-04T11:40:17+05:30

అనంతపురం జిల్లా: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కళ్యాణదుర్గం పర్యటన నేపథ్యంలో కుందుర్పి పోలీసులు వికలాంగులను అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం జిల్లా: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandra Reddy) కళ్యాణదుర్గం పర్యటన నేపథ్యంలో కుందుర్పి పోలీసులు వికలాంగులను (Disabled People) అదుపులోకి తీసుకున్నారు. కుందుర్పి మండల కేంద్రం కృష్ణగుట్టలో వికలాంగుల భవనం కోసం 10 సెంట్ల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అయితే ఆ భూమిని మంత్రి ఉషశ్రీ చరణ్ (Minister Ushasree Charan) అనుచరుడు గోపాల్ దౌర్జన్యంగా ఆక్రమించాడు. దీంతో వికలాంగులు పలుమార్లు మంత్రి ఉష శ్రీ చరణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె పట్టించుకోకుండా అనుచరుడు గోపాల్‌కు వత్తాసు పలుకుతుండడంతో... వికలాంగులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ముందస్తుగా కుందుర్పి పోలీసులు వికలాంగులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2023-06-04T11:40:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising