ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP GOVT: టీటీడీ నిధుల కేటాయింపుపై ప్రజావ్యతిరేకత.. వెనక్కి తగ్గిన ఏపీ సర్కారు

ABN, First Publish Date - 2023-10-20T21:24:06+05:30

తిరుపతి అభివృద్ధికి టీటీడీ వార్షిక బడ్జెట్‌లో ఒక శాతం కేటాయింపునకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలపలేదు.

అమరావతి: తిరుపతి అభివృద్ధికి టీటీడీ వార్షిక బడ్జెట్‌లో ఒక శాతం కేటాయింపునకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలపలేదు. టీటీడీ నిధులు కేటాయింపుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వం తోక ముడిచింది. కొద్దిసేపటి క్రితం సర్క్యులర్‌ను టీటీడీ కార్యనిర్వహణ అధికారికి ప్రభుత్వం పంపించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్ మెమో విడుదల చేశారు.

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు టీటీడీ నుంచి ఒక శాతం నిధులు తీసుకోవడంపై వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని, ఇది భక్తుల విజయమని బీజీపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. భక్తులకు మీడియా అండగా నిలబడటంతోనే ఇది సాధ్యమైందన్నారు.

Updated Date - 2023-10-20T21:24:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising