ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ‘యువతకు ఉపయోగకరంగా యువశక్తి ఉంటుంది’

ABN, First Publish Date - 2023-01-11T16:34:02+05:30

యువతకు ఉపయోగకరంగా యువశక్తి ఉంటుందని జనసేన (Janasena) నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: యువతకు ఉపయోగకరంగా యువశక్తి ఉంటుందని జనసేన (Janasena) నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) అన్నారు. వర్తమాన రాజకీయాల్లో మార్పు కోసం జనసేన ప్రయత్నం చేస్తుందన్నారు. ఉత్తరాంధ్ర సమస్యలు, వనరులు, స్థానిక నాయకత్వ వైఫల్యంపై చర్చిస్తామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉపాధి కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకార యువతలో యువశక్తి భరోసా నింపుతుందన్నారు. జగన్ బటన్ నొక్కి ప్రజలను మభ్య పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉత్తరాంధ్ర, యువత సమస్యలపై రాజకీయ తీర్మానాలు చేస్తామన్నారు.

Updated Date - 2023-01-11T16:34:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising