ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ‘సీబీఐ అధికారులకు వాళ్ల పరిధి తెలుసా.. లేదా మర్చిపోయారా?’

ABN, First Publish Date - 2023-05-23T20:21:51+05:30

సీబీఐ (CBI), పోలీసు (Police)ల మధ్య దొంగాట నడుస్తోందని టీడీపీ (TDP) సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: సీబీఐ (CBI), పోలీసు (Police)ల మధ్య దొంగాట నడుస్తోందని టీడీపీ (TDP) సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) మండిపడ్డారు. దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. సీబీఐ అధికారులకు వాళ్ల పరిధి తెలుసా.. లేదా మర్చిపోయారా? అని ఆయన ప్రశ్నించారు. సీబీఐ ఎందుకు దయనీయంగా మారిందో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. రౌడీ మూకలు, పులివెందుల గ్యాంగ్ పోలీసులను నిర్దేశిస్తున్నారని అన్నారు. వైఎస్‌ వివేకా హత్య కేసులో అవినాశ్‌ రెడ్డి నిందితుడు అని సుప్రీంకోర్టు, హైకోర్టులో సీబీఐ చెప్పిందన్నారు. దేశంలో మంత్రులను అరెస్ట్ చేసిన సీబీఐ ఒక ఎంపీని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతోందన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తును కోర్టు సమీక్షించాలని సూచించారు.

Updated Date - 2023-05-23T20:21:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising