ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu : చంద్రబాబు మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ల కొట్టివేత

ABN, First Publish Date - 2023-10-09T10:58:39+05:30

అంగళ్లు, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్ కేసుల్లో.. ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టు తీర్పును వెలువరించింది. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసింది.

అమరావతి : అంగళ్లు, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్ కేసుల్లో.. ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టు తీర్పును వెలువరించింది. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసింది. మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను సైతం హైకోర్టు కొట్టివేయడం గమనార్హం. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఫైబర్‌నెట్‌, అంగళ్లు ఘటనలకు సంబంధించి హైకోర్టులో చంద్రబాబు వేర్వేరుగా బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి తీర్పును వెలువరించారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలవుతారా? లేదా? అనే దానిపై రెండు రోజులుగా ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆవేదన చెందుతున్నాయి. ఇక ఏసీబీ కోర్టు విషయానికి వస్తే.. లంచ్ తర్వాతే చంద్రబాబు బెయిల్, కస్టడీపై తీర్పు వెలువడనుంది. లంచ్ తర్వాత రెండు పీటీ వారెంట్లపై విచారణ జరగనుంది.

Updated Date - 2023-10-09T10:58:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising