Chandrababu: రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు తీవ్ర ఉక్కపోత.. వైద్యాధికారికి ఫిర్యాదు
ABN, First Publish Date - 2023-10-10T20:45:43+05:30
రాజమండ్రి సెంట్రల్ జైల్లో (Rajahmundry Central Jail) ఉన్న టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) తీవ్ర ఉక్కపోతకు గురయ్యారు.
అమరావతి: రాజమండ్రి సెంట్రల్ జైల్లో (Rajahmundry Central Jail) ఉన్న టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) తీవ్ర ఉక్కపోతకు గురయ్యారు. గత 4 రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు డీహైడ్రేషన్‌కు గురయ్యారు. జైల్లో ఉక్కపోత విషయాన్ని జైల్లో ఉన్న వైద్యాధికారికి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. వైద్యాధికారికి ఫిర్యాదు చేసిన విషయాన్ని ములాఖత్‌లో కుటుంబ సభ్యులకు చంద్రబాబు తెలిపారు.
Updated Date - 2023-10-10T21:18:03+05:30 IST