ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tirumala : శేషాచలం అటవీ ప్రాంతంలో 25 నుంచి 30 చిరుతలు ఉన్నాయట..

ABN, First Publish Date - 2023-08-14T09:21:20+05:30

శేషాచలం అటవీ ప్రాంతంలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 25 నుంచి 30 చిరుతలు ఉన్నాయట. ఇది చెప్పింది మరెవరో కాదు డీఎఫ్ఓ శ్రీనివాసులు. కాగా.. నేటి తెల్లవారుజామున పట్టుబడిన చిరుతకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. పట్టుబడింది ఆడ చిరుత అని డీఎఫ్ఓ పేర్కొన్నారు. చిరుత వయస్సు మూడేళ్లు ఉంటుందన్నారు.

తిరుమల : శేషాచలం అటవీ ప్రాంతంలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 25 నుంచి 30 చిరుతలు ఉన్నాయట. ఇది చెప్పింది మరెవరో కాదు డీఎఫ్ఓ శ్రీనివాసులు. కాగా.. నేటి తెల్లవారుజామున పట్టుబడిన చిరుతకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. పట్టుబడింది ఆడ చిరుత అని డీఎఫ్ఓ పేర్కొన్నారు. చిరుత వయస్సు మూడేళ్లు ఉంటుందన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో నమూనాలు సేకరించామన్నారు.

బాలిక పై దాడి చేసిన చిరుత.. పట్టుబడ్డ చిరుత ఒక్కటేనా అన్నదానిపై పరీక్షలు జరిపి నిర్ధారిస్తామన్నారు. పరీక్షల అనంతరం చిరుతను ఎక్కడికి తరలించాలో అటవీ శాఖ నిర్ణయం తీసుకుంటుందని డీఎఫ్ఓ శ్రీనివాసులు తెలిపారు. శేషాచలం అటవీ ప్రాంతంలో 25 నుంచి 30 చిరుతలు ఉన్నాయన్నారు. కాలిబాట అటవీ మార్గంలో ఎన్ని చిరుతలు సంచరిస్తున్నాయో త్వరలోనే అధ్యాయనం చేస్తామన్నారు. నడక మార్గానికి సమీపంలోని కిలో మీటర్ పరిధిలో 500 కెమెరాలు ఏర్పాటు చేసి ఎన్ని చిరుతలు సంచారిస్తున్నాయో గుర్తిస్తామన్నారు. 7వ మైల్ వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే మానిటరింగ్ సెల్‌ని ఏర్పాటు చేస్తున్నామని డీఎఫ్వో శ్రీనివాసులు తెలిపారు.

Updated Date - 2023-08-14T09:21:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising