ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tirupati: బొజ్జల సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

ABN, First Publish Date - 2023-10-29T09:06:41+05:30

తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బొజ్జల సుధీర్ రెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. శ్రీకాళహస్తి టూ టౌన్ సిఐ అజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు మరో 26 మందిపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బొజ్జల సుధీర్ రెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. శ్రీకాళహస్తి టూ టౌన్ సిఐ అజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు మరో 26 మందిపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. జగనాసుర దహనం ఎక్కడో మారుమూర పల్లెలో చేస్తుంటే సిఐ అజయ్ కుమార్ అడ్డుకుని నిర్వహిస్తున్న వారిని బూతులు తిట్టారు. ఇళ్ల వద్దకు వెళ్లి బూతులు తిట్టడం ఎంత వరకు సమంజమని శనివారం మధ్యాహ్నం సిఐని బొజ్జల సుధీర్ రెడ్డి టెలిఫోన్లో ప్రశ్నించారు. దీంతో పోలీస్ స్టేషన్‌కు వస్తే తేల్చుకుందామని సీఐ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పీఎస్ ముందు సుధీర్ రెడ్డి, ఆయన అనుచరులు ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న తిరుపతి అర్బన్ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి స్టేషన్‌కు వచ్చి వారికి సర్ది చెప్పడంతో సిఐపై బొజ్జల సుధీర్ ఫిర్యాదు చేశారు. దీంతో సీఐపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి, అర్ధ రాత్రి బొజ్జలతో పాటు 26 మందిపై పోలీసులు అట్రాసిటీ కేసు పెట్టారు.

Updated Date - 2023-10-29T09:06:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising