ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirumala : వామ్మో.. ఇవాళ శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లన్నీ నిండి ఎక్కడి వరకూ క్యూలైన్ ఉందంటే..

ABN, First Publish Date - 2023-05-01T07:14:36+05:30

నిన్న ఆదివారం.. ఇవాళ మేడే కారణంగా సెలవు కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Tirumala : నిన్న ఆదివారం.. ఇవాళ మేడే కారణంగా సెలవు కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తారు. నేడు (సోమవారం) స్వామివారి సర్వదర్శనం కోసం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి ఆల్వార్ ట్యాంక్ క్యూ లైన్ వరకూ భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 82,582 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.19 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 43,526 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Updated Date - 2023-05-01T07:14:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising