ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Wild Life DFO : చిరుత కడుపులో మానవ మాంసం ఆనవాళ్ళున్నాయో లేదో తెలుసుకుంటాం

ABN, First Publish Date - 2023-08-17T09:07:16+05:30

తిరుమలలో మరో చిరుత బోనుకు చిక్కిన విషయం తెలిసిందే. ఈ విషయమై వైల్డ్ లైఫ్ డీఎఫ్ఓ సతీష్ మీడియాతో మాట్లాడుతూ.. నరశింహస్వామి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోనుకు చిరుత చిక్కిందన్నారు. ఆలయానికి సమీప ప్రాంతంలోని ఐదు వందల మీటర్ల రేడియేషన్‌లో రెండు చిరుతలు ఉన్నట్లు గుర్తించామన్నారు.

తిరుమల : తిరుమలలో మరో చిరుత బోనుకు చిక్కిన విషయం తెలిసిందే. ఈ విషయమై వైల్డ్ లైఫ్ డీఎఫ్ఓ సతీష్ మీడియాతో మాట్లాడుతూ.. నరశింహస్వామి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోనుకు చిరుత చిక్కిందన్నారు. ఆలయానికి సమీప ప్రాంతంలోని ఐదు వందల మీటర్ల రేడియేషన్‌లో రెండు చిరుతలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ నెల 14వ తారీఖున చిక్కిన చిరుతను ఎస్వీ జూపార్క్ కి తరలించామన్నారు. మరో చిరుత కోసం ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.

ఈ రోజు వేకువజామున రెండు గంటలకు మరో చిరుత బోనుకు చిక్కిందని సతీష్ తెలిపారు. దీనిని ఎస్వీ జూపార్క్ కు తరలిస్తున్నామన్నారు. చిరుత కడుపులో మానవ మాంసం ఆనవాళ్ళు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకుంటామన్నారు. ఆ తర్వాత ఫారెస్ట్ ఉన్నతాధికారుల నిర్ణయం మేరకూ జూలో ఉంచాలా లేక ఫారెస్ట్ లో ఉంచాలా అన్నది నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఆడచిరుత బోనుకు చిక్కిందన్నారు. చిరుతల జాడ కోసం దాదాపు 320 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని వైల్డ్ లైఫ్ డీఎఫ్ఓ సతీష్ తెలిపారు.

Updated Date - 2023-08-17T09:07:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising