ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TTD: టీటీడీ ట్రస్టులకు రూ.7.64 లక్షల విరాళం

ABN, First Publish Date - 2023-06-01T20:16:32+05:30

టీటీడీ (TTD) ట్రస్టుకు గురువారం రూ.7.64 లక్షలు విరాళంగా అందాయి. రష్యాకు చెందిన అచ్యుత మాధవదాసు అనే ఎన్‌ఆర్‌ఐ తరపున ఆయన స్నేహితుడు కన్నయ్యదాస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: టీటీడీ (TTD) ట్రస్టుకు గురువారం రూ.7.64 లక్షలు విరాళంగా అందాయి. రష్యాకు చెందిన అచ్యుత మాధవదాసు అనే ఎన్‌ఆర్‌ఐ తరపున ఆయన స్నేహితుడు కన్నయ్యదాస్‌ టీటీడీ పరిపాలన భవనంలో గురువారం ఈవో ధర్మారెడ్డికి విరాళాల డీడీలను అందజేశారు. ఇందులో ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.1.64 లక్షలు, అన్నప్రసాదం, గోసంరక్షణ, ప్రాణదాన, విద్యాదానం, వేదపారాయణ ట్రస్టు, బాలాజీ ఆరోగ్యవరప్రసాదిని స్కీంలకు రూ.లక్ష చొప్పున విరాళం అందించారు.

టీటీడీకి అతిథిగృహం అప్పగింత

తిరుమలలోని సన్నిధానం అతిథిగృహ సమీపంలో హైదరాబాద్‌కు చెందిన ఫోనిక్స్‌ పవర్‌ అండ్‌ ఇన్ర్ఫా సంస్థ నిర్మించిన వేంకటేశ్వర అతిథిగృహాన్ని టీటీడీకి గురువారం అప్పగించారు. దాత సురేష్‌ చుక్కపల్లి కుటుంబ సభ్యులు రమేష్‌ , అవినాష్‌ , గోపికృష్ణ టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డికి, ఈవో ధర్మారెడ్డికి 12 గదులతో నిర్మించిన ఈ అతిథిగృహం తాళం చెవులను అందజేశారు. డిప్యూటీఈవో హరీంద్రనాథ్‌, ఓఎస్డీ రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T20:16:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising