ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cyclone Effect: రాజమండ్రిలో విమాన సర్వీసులు రద్దు

ABN, First Publish Date - 2023-12-05T10:06:16+05:30

Andhrapradesh: రాష్ట్రంలో మిచాంగ్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను ప్రభావంతో పలు జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురిస్తున్నారు. తుఫాను నేపథ్యంలో అనేక విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.

రాజమండ్రి: రాష్ట్రంలో మిచాంగ్ తుఫాను (Michaung Cyclone) బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను ప్రభావంతో పలు జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురిస్తున్నారు. తుఫాను నేపథ్యంలో అనేక విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. రాజమండ్రి విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు తాత్కాలికంగా రద్దు అయ్యింది. రాజమండ్రి విమానాశ్రయం నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లే తొమ్మిది విమాన సర్వీసులను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. మరోవైపు తుఫాన్ కారణంగా తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో విద్యాశాఖ అధికారులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయకపోవటం వల్ల కళ్ళాల్లోనే ధాన్యం రాశులు ఉండిపోయాయి.

Updated Date - 2023-12-05T10:06:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising