Home » Airport
సాధారణంగా అనేక మందికి కూడా ఎయిర్ పోర్టులో జాబ్ చేయాలని ఆసక్తి ఉంటుంది. అలాంటి వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే తాజాగా ఎయిర్పోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు లక్షకుపైగా వేతనం ఉండటం విశేషం. ఈ పోస్టుల వివరాలేంటో ఇప్పుడు చూద్దాం
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసి, కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం నిర్మాణం చేపట్టాలని, అలాగే వరంగల్లోని మామునూరులో విమానాశ్రయం పనులు త్వరగా పూర్తి చేయాలని బీఆర్ఎస్ ఎంపీలు విజ్ఞప్తి చేశారు
శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అత్యవసర ద్వారం తెరవడానికి ప్రయత్నించిన మహ్మద్ ఖాద్రీ ఉస్మాన్పై కేసు నమోదు. ఈ చర్య వల్ల పెను ప్రమాదం తప్పింది.
దీనిపై ఎక్స్ వేదికగా జీఎంఆర్ యాజమాన్యం స్పందిస్తూ ప్రయాణికులే క్యాబ్లు సమకూర్చుకోవాలని వెల్లడించిందన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే మున్ముందు విమానాశ్రయానికి వచ్చే క్యాబ్లను పూర్తిగా నిలిపేస్తామని సలావుద్దీన్ హెచ్చరించారు.
అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తే ప్రపంచస్థాయి సంస్థలు నేరుగా ఇక్కడికి చేరుకుని, పెట్టుబడులకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేసుకునే వీలుంటుందని భావిస్తోంది.
Mamunur Airport: రైతుల ఆందోళనలతో మామునూర్ ఎయిర్పోర్టు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున మహిళలు ఎయిర్పోర్టు వద్ద నిరసనకు దిగారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మక భావిస్తున్న సీ ప్లేన్ ప్రాజెక్టులో భాగంగా విజయవాడలో నీటి విమానాశ్రయం (వాటర్ ఏరోడ్రోమ్) ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.
వరంగల్ జిల్లా మూమునూరు విమానాశ్రయాన్ని కేరళలోని కొచ్చి ఎయిర్పోర్టు మాదిరిగా నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
Mamunuru airport credit war: మామునూరు ఎయిర్పోర్ట్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య క్రెడిట్ వార్ నెలకొంది. మా వల్లే ఎయిర్పోర్టు వచ్చిందంటే.. కాదు తమ వల్లే అంటూ ఇరు పార్టీలకు చెందిన శ్రేణులు ఘర్షణకు దిగాయి.
Shamshabad airport: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ప్రయాగ్రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం నిలిచిపోయింది.