AP NEWS: విశాఖలో నేవి ఉద్యోగి కూతురుపై గ్యాంగ్ రేప్
ABN, First Publish Date - 2023-07-09T22:09:57+05:30
విశాఖపట్నంలో నేవి ఉద్యోగి కూతురుపై గ్యాంగ్ రేప్ (Gang rape) జరిగింది.
విశాఖపట్నంలో నేవి ఉద్యోగి కూతురుపై గ్యాంగ్ రేప్ (Gang rape) జరిగింది. పదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికపై స్కూల్ ప్యున్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. జూన్ 3వ తేదీ నుంచి 23 తేదీ వరకు నలుగురు నిందితులు బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు.
ఈ ఘటనపై విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కేసును దిశ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేసినట్లు ఎయిర్ పోర్ట్ పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను కేజీహెచ్‌కి తరలించారు. నలుగురిలో ఒకరిని రిమాండ్‌కు తరలించగా.. మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Updated Date - 2023-07-09T22:16:04+05:30 IST