AP NEWS: వైసీపీ ప్రభుత్వంపై సైబర్ క్రైమ్ కేసు పెట్టాలి
ABN, First Publish Date - 2023-08-05T20:23:29+05:30
వైసీపీ ప్రభుత్వం(ycp govt)పై సైబర్ క్రైమ్ కేసు(cybercrime case ) పెట్టి సీబీఐ(CBI)తో దర్యాప్తు చేయించాలని ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) డిమాండ్ చే:శారు.
అమరావతి(Amaravati): వైసీపీ ప్రభుత్వం(ycp govt)పై సైబర్ క్రైమ్ కేసు(cybercrime case ) పెట్టి సీబీఐ(CBI)తో దర్యాప్తు చేయించాలని ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) డిమాండ్ చే:శారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ(PM MDOI), కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జోక్యం చేసుకొని సర్పంచులకు న్యాయం చేయాలని కోరారు.కేంద్రం నేరుగా నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ నిధులను దొంగలిస్తున్నారని మండిపడ్డారు. 14 ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించిందని ఆందోళన చేపట్టారు. పంచాయతీ ఖాతాలో నుంచి ప్రభుత్వం దొంగలించిన 8629 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంచాయితీ నిధులపై ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. కాగా ప్రభుత్వం ఇంతవరకు ఈ నిధులపై స్పందించకుండా మిన్నకుండిపోయింది.
Updated Date - 2023-08-05T20:23:46+05:30 IST