ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP MP: ‘నేనున్నా క్రాంతి ఎటూ వెళ్లొద్దు’.. ఎంపీ సురేష్ పోస్టుపై విమర్శల వెల్లువ

ABN, First Publish Date - 2023-08-29T12:42:09+05:30

ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడిన చీరాల వైసీపీ నేత యాతం క్రాంతికి ఎంపీ నందిగామ సురేష్ మద్దుత పలకడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

బాపట్ల: ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడిన చీరాల వైసీపీ నేత యాతం క్రాంతికి ఎంపీ నందిగం సురేష్ (YCP MP Nandigam Suresh) మద్దుతు పలకడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేత క్రాంతి ఉద్యోగాల పేరుతో లక్షలు వసూలు చేసిన కేసులో ఇటీవల జైలుకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎంపీ నందిగం సురేష్‌కు క్రాంతి ఓ పోస్టు పెట్టారు. ‘‘ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. చీరాల వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ పదవి నుంచి తప్పుకుంటున్నా. నేను ఏ తప్పు చేయలేదు’’ అంటూ ఎంపీ సురేష్ వాట్సప్ గ్రూప్‌లో క్రాంతి పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన ఎంపీ... ‘‘నేనున్నా క్రాంతి ఎటూ వెళ్లొద్దు.. జగనన్నను వదలొద్దు’’ అంటూ ఎంపీ సురేష్ నెంబర్‌తో పోస్ట్ పెట్టారు. థాంక్యూ అన్న ఈ ఒక్క మాట చాలు అంటూ ఎంపీ నెంబర్‌తో వచ్చిన పోస్టుకు క్రాంతి సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వాట్సప్ చాట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉద్యోగాల పేరుతో మోసగించిన క్రాంతికి ఎంపీ సపోర్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2023-08-29T12:43:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising