ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Buddha Venkanna: సీఐడీ కేసులకు భయపడేది లేదు

ABN, First Publish Date - 2023-01-30T14:40:38+05:30

జగన్ (Jagan) ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తుతామని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) తెలిపారు. ‘‘భారతీ పే’’ యాప్ పోస్టు వ్యవహారంలో

భయపడేది లేదు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: జగన్ (Jagan) ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తుతామని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) తెలిపారు. ‘‘భారతీ పే’’ యాప్ పోస్టు వ్యవహారంలో సీఐడీ విచారణకు చింతకాయల విజయ్ (Chitakayala Vijay) హాజరయ్యారు. టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు (Chintakayala Ayyanna Patrudu), బుద్దా వెంకన్న విజయవాడ నుంచి గుంటూరు సీఐడి (CID) కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడారు. జగన్ అధికారంలోకి వచ్చాక బీసీ (bc) నేతలను అణగదొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. బీసీలంతా చంద్రబాబు (Chandrababu)కు అండగా ఉంటారని కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. సీఐడీ కేసులకు భయపడేది లేదు.. ధీటుగా ఎదుర్కొంటామని తెలిపారు. కేసులు పెట్టి భయపెడదాం అనుకుంటే దేనికైనా రెడీ అని చెప్పుకొచ్చారు. చింతకాయల విజయ్‌ మహిళలపై సోషల్‌ మీడియాలో ఎటువంటి అసభ్యకరమైనవి పెట్టలేదు.. అదంతా ఫేక్ అని వెల్లడించారు. జగన్ విధానాలను ఎండగడతాం తప్ప మహిళల గురించి తప్పుగా మాట్లాడే సంస్కృతి మాది కాదు అని వివరించారు.

Updated Date - 2023-01-30T14:40:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising