ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CBN: చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల.. 8 రోజుల నుంచి ఎందుకు చెప్పట్లేదు?

ABN, First Publish Date - 2023-10-27T21:39:25+05:30

టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu) ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ (Health bulletin) విడుదల చేసినట్లు రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ తెలిపారు.

రాజమండ్రి: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu) ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ (Health bulletin) విడుదల చేసినట్లు రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ తెలిపారు. చంద్రబాబుకు డాక్టర్ల బృందం 9 రకాల వైద్య పరీక్షలు చేసినట్లు చెప్పారు. వైద్యులు ఇచ్చిన వైద్య నివేదిక ప్రకారం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రాహుల్ వెల్లడించారు.


బీపీ 120/70 ఉండగా, టెంపరేచర్...నార్మల్, లంగ్స్.....క్లియర్, పిజికల్ యాక్టివిటీ....బాగా ఉందని వైద్య నివేదికలో పేర్కొన్నారు. గత 8 రోజుల నుంచి విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో చంద్రబాబు బరువును జైలు అధికారులు వెల్లడించలేదు. చంద్రబాబు బరువు వెల్లడించకపోవడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-10-27T21:46:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising