ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

High Court: వివేకా హత్య కేసులో అజయ్ కల్లామ్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. విచారణకు వచ్చిన అంశాలు

ABN, First Publish Date - 2023-09-01T18:57:05+05:30

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) మాజీ ఐఏఎస్ అజయ్ కల్లామ్ (Ajay Kallam) వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) మాజీ ఐఏఎస్ అజయ్ కల్లామ్ (Ajay Kallam) వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తన పేరుతో సీబీఐ వేసిన స్టేట్‌మెంట్‌ను తొలగించాలని అజయ్ కల్లామ్ పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను చెప్పని విషయాలు కూడా స్టేట్‌మెంట్‌లో సీబీఐ పెట్టిందని పిటిషన్‌లో అజయ్ కల్లామ్ తెలిపారు. వివేకా కేసులో అజయ్ కల్లామ్ సాక్షిగా ఉన్నారు. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసినట్లు హైకోర్టు తెలిపింది.

Updated Date - 2023-09-01T19:02:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising