ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Boragam Srinivas: జగన్ అసమర్ధుడు: బొరగం

ABN, First Publish Date - 2023-05-23T18:35:15+05:30

సీఎం జగన్ (CM Jagan) అసమర్ధుడని టీడీపీ పోలవరం నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivas) విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): సీఎం జగన్ (CM Jagan) అసమర్ధుడని టీడీపీ పోలవరం నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivas) విమర్శించారు. టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు పెరిగిన కరెంట్ చార్జీలు, కరెంట్ కోతలను నిరసిస్తూ బుట్టాయగూడెం మండల కేంద్రంలోని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బొరగం మాట్లాడుతూ వైసీపీ (YCP) పాలనలో ప్రజలపై భారం మోపారని దుయ్యబట్టారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 8 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం పోయారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ అవినీతి వల్ల విద్యుత్ వినియోగదాడులపై 57,188 కోట్ల భారం పడిందని తెలిపారు. పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని బొరగం శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సొంబాబు, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సున్నం నాగేశ్వరరావు, ఏలూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ యంట్రప్రగడ శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా తెలుగు రైతు కార్యదర్శి గద్దె అబ్బులు, ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి జారం చాందినీ విద్యాసాగరిక, కుందుల శ్రీను, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు కోర్స వెంకటేశ్వరరావు, టీ నర్సాపురం మాజీ మండల పార్టీ అధ్యక్షులు పీన్నమనేని మధుసూదన్, కలగర రాము, గన్నిన సూర్యచంద్రరావు, బొబ్బర ఎలీషా, పసుమర్తి భీమేశ్వరరావు, ఆండ్రూ శ్యామ్ కుమార్, పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షులు మడకం కన్నపరాజు, పఠాన్ రసూల్ ఖాన్, అడవి రాముడు, మాటూరి ముసలయ్య, మండల బీసీ సెల్ అధ్యక్షులు దెయ్యాల కృష్ణమోహన్, మాజీ సర్పంచ్ శ్రీను, చిలకమూడి సుధాకర్, కేరం వెంకటేశ్వరరావు, గద్దె దుర్గాప్రసాద్, పూసులూరి. సర్వరాయుడు, యండ్రా. రమేష్, బాబురావు, తుంపాటి దుర్గారావు,రాష్ట్ర SC సెల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ బాలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-23T18:35:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising