ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KA Paul: కేఏ పాల్ అరెస్ట్.. పోలీసుల నుంచి తప్పించుకొని పరార్..

ABN, First Publish Date - 2023-08-29T17:46:08+05:30

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఆమరణ నిరాహారదీక్షకు దిగారు.

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. దీక్షా శిబిరానికి చేరుకున్న పోలీసులు (police) కేఏ పాల్‌ దీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేశారు. దీంతో కేఏ పాల్‌కు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.


ఈ ఘటనలో సహనం కోల్పోయిన కేఏ పాల్ ఓ పోలీసు అధికారి చొక్కా పట్టుకొని లాగేశారు. పక్కన ఉన్న పోలీసులు ఆయనకు సర్దిచెప్పినప్పటికీ ఆయన శాంతించలేదు. దీంతో కేఏ పాల్‌ను అరెస్ట్ చేసి విశాఖ కేజీహెచ్ తరలించారు. పోలీసుల కళ్లుగప్పి కేజీహెచ్ నుంచి తప్పించుకొని తన వాహనంలో మళ్లీ కేఏ పాల్ కళ్యాణ మండపానికి చేరుకున్నారు.

Updated Date - 2023-08-29T17:49:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising