ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kadapa: సర్పంచ్ ఎన్నికలను కూడా ఎదుర్కోలేని స్థాయికి దిగజారిన వైసీపీ నేతలు

ABN, First Publish Date - 2023-08-11T15:47:21+05:30

కడప: వైసీపీ నేతలు సర్పంచ్ ఎన్నికలను కూడా ఎదుర్కోలేని స్థాయికి దిగజారారని పులివెందుల టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవి విమర్శించారు. ఓడిపోతామనే భయంతో పులివెందులలో టీడీపీ అభ్యర్థని అనర్హుడుగా ప్రకటించి..

కడప: వైసీపీ నేతలు (YCP Leaders) సర్పంచ్ ఎన్నికలను కూడా ఎదుర్కోలేని స్థాయికి దిగజారారని పులివెందుల (Pulivendula) టీడీపీ ఇన్చార్జ్ (TDP Incharge) బీటెక్ రవి (BTech Ravi) విమర్శించారు. ఓడిపోతామనే భయంతో పులివెందులలో టీడీపీ అభ్యర్థిని అనర్హుడుగా ప్రకటించి, అడ్డదారిలో సర్పంచ్ ఎన్నికలను (Sarpanch Elections) ఏకగ్రీవం చేసుకోవాలని వైసీపీ నేతలు (YCP Leaders) ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ అభ్యర్థికి ఇంటిపన్ను రశీదు ఇవ్వకుండా పంచాయతీ సెక్రటరీని బలవంతంగా సెలవులకు పంపించారని బీటెక్ రవి విమర్శించారు. వేంపల్లి ఎంపీడీపై జడ్పీ సీఈవోకు ఫిర్యాదు చేశామని బిటెక్ రవి తెలిపారు.

Updated Date - 2023-08-11T15:47:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising