ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కృష్ణాజిల్లాలో భారీ వర్షం.. జనాలను హడలెత్తిస్తున్న పిడుగులు

ABN, First Publish Date - 2023-04-02T18:00:00+05:30

జిల్లాలోని గుడివాడలో భారీ ఉరుములు, ఈదురు గాలులతో కురుస్తున్న భారీ వర్షం పడింది.

కృష్ణా: జిల్లాలోని గుడివాడలో భారీ ఉరుములు, ఈదురు గాలులతో కురుస్తున్న భారీ వర్షం పడింది. అక్కడక్కడ పిడుగులు పడడంతో ప్రజానీకం హడలెత్తిపోతున్నారు. భారీ వర్షానికి జలమయమైన లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే పామర్రులో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెదమద్దాలిలో పిడుగుపాటుకు రెండు చూడి గేదెలు మృతి చెందాయి. లక్ష రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లింది. అలాగే కొమరవోలులో పొలంలో పనిచేస్తుండగా పిడుగుపాటుకు ఇస్సాకు అనే రైతు గాయపడ్డాడు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. వరద ప్రభావంతో రహదారులు జలమయమయ్యాయి. భారీ ఈదురుగాలులతో చెట్లు నేలకొరిగాయి. అలాగే విజయనగరంలో కుండపోత వర్షం కురిసింది.

Updated Date - 2023-04-02T18:00:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising