ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CPM Baburao: మోదానీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి

ABN, First Publish Date - 2023-08-31T17:32:22+05:30

మోడీ +అదానీ = మోదానీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని సీపీఎం సీనియర్ నేత బాబూరావు(CPM Baburao) అన్నారు.

విజయవాడ: మోడీ +అదానీ = మోదానీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని సీపీఎం సీనియర్ నేత బాబూరావు(CPM Baburao) అన్నారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం జీఎస్టీ పేరుతో 20 లక్షల కోట్ల రూపాయల లూటీ చేశారు. పెట్రోలు, డీజిల్‌పై సెస్సులు, పన్నుల రూపంలో 26లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం దండుకున్నది. వంటగ్యాస్‌పై ధర పూర్తిగా తగ్గించి.. రూ.400కే సిలిండర్ అందరికీ అందజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లు నిలిపివేయాలి. ఏపీలో వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలకు అడ్డుకట్ట వేయాలని సీపీఎం బాబూరావు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-08-31T17:32:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising