ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Janasena: పవన్ అన్నట్టుగానే వైసీపీలో అదే జరుగుతుంది

ABN, First Publish Date - 2023-08-02T17:44:59+05:30

సంబరాల రాంబాబు.. ముఖ్యమంత్రి, మంత్రులంతా పవన్ అంటే భయపడిపోతున్నారు. మీ అవినీతి పత్రిక సాక్షిలో ప్రతిరోజూ పవన్ పేరు రాసేలా చేస్తానని గతంలోనే మా అధినేత చెప్పారు. పవన్ నామాన్ని జపం చేసేలా చేస్తానని వైసీపీ నాయకులను హెచ్చరించారు. ఇప్పుడు మీ అందరికీ పవన్ కళ్యాణ్ మొగుడు అని మీరే అంగీకరించారు.

విజయవాడ: మంత్రి అంబటి రాంబాబుపై (Ambati rambabu) జనసేన నేత అక్కల రామ్మోహన్ విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సంబరాల రాంబాబు.. ముఖ్యమంత్రి (CM JAGAN), మంత్రులంతా పవన్ అంటే భయపడిపోతున్నారు. మీ అవినీతి పత్రిక సాక్షిలో ప్రతిరోజూ పవన్ పేరు రాసేలా చేస్తానని గతంలోనే మా అధినేత చెప్పారు. పవన్ నామాన్ని జపం చేసేలా చేస్తానని వైసీపీ నాయకులను హెచ్చరించారు. ఇప్పుడు మీ అందరికీ పవన్ కళ్యాణ్ మొగుడు అని మీరే అంగీకరించారు. ఆయన మీద ఉన్న భయంతో ప్రతిరోజూ పవన్ నామాన్ని స్మరిస్తున్నారు. పవన్ అడిగే వాటికి సమాధానం చెప్పలేక.. నోళ్లేసుకుని వాగుతున్నారు. సినిమా తీస్తానన్న సంబరాల రాంబాబు.. నీ రాసలీలలు, నీ మంత్రుల రాసలీలలు చూపించాలి. నీ నాయకుడి తాత, ముత్తాల చరిత్రపై సినిమా తీస్తే వందల కోట్లు వస్తాయి. ఈ అంశాలపై సినిమాలు తీస్తే జనసైనికులు కూడా ఆదరిస్తారు.’’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-08-02T17:44:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising