ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM Jagan: కోడి కత్తి కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరిన సీఎం

ABN, First Publish Date - 2023-04-10T06:52:26+05:30

విజయవాడ: కోడి కత్తి కేసు (Kodi Katti Case)ను సోమవారం న్యాయస్థానం విచారణ చేయనుంది. ఈ కేసులో సాక్షి, బాధితునిగా ఉన్న సీఎం జగన్ (CM Jagan) కచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విజయవాడ: కోడి కత్తి కేసు (Kodi Katti Case)ను సోమవారం న్యాయస్థానం విచారణ చేయనుంది. ఈ కేసులో సాక్షి, బాధితునిగా ఉన్న సీఎం జగన్ (CM Jagan) కచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని గత వాయిదా సందర్భంగా మెజిస్ట్రేట్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ న్యాయస్థానాన్ని కోరారు.

విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తి దాడి కేసుకు సంబంధించి సోమవారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో సీఎం జగన్‌ దరఖాస్తు దాఖలు చేశారు.

2018 అక్టోబరులో నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌పై కోడి కత్తితో దాడి జరగడం, దానిపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణకు బాధితుడిగానే గాక సాక్షిగా ఉన్న జగన్‌ కూడా సోమవారం హాజరుకావాలని ఎన్‌ఐఏ కోర్టు ఆదేశించింది. అయితే తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, అడ్వకేట్‌ కమిషనర్‌ ద్వారా సాక్ష్యం నమోదు చేయాలని కోర్టును కోరారు.

Updated Date - 2023-04-10T06:52:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising