ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NTR Dist.: దర్జాగా బైక్‌పై వచ్చారు.. సెల్ ఫోన్ కొట్టేశారు..

ABN, First Publish Date - 2023-06-25T08:45:46+05:30

ఎన్టీఆర్ జిల్లా: మైలవరంలో ఇద్దరు వ్యక్తలు దర్జాగా బైక్‌పై వచ్చారు.. క్షణాల్లో సెల్ ఫోన్ కొట్టేశారు... దాని విలువ రూ. 42 వేలు. వివరాల్లోకి వెళితే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్ జిల్లా: మైలవరంలో ఇద్దరు వ్యక్తలు దర్జాగా బైక్‌పై వచ్చారు.. క్షణాల్లో సెల్ ఫోన్ కొట్టేశారు... దాని విలువ రూ. 42 వేలు. వివరాల్లోకి వెళితే.. మైలవరం పట్టణంలో నివాసం ఉండే రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ శ్యాంసన్ స్థానిక సాయి మౌనిక గ్యాస్ ఏజెన్సీకి కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం వెళ్ళారు. ఇంతలో అక్కడకు ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై కింద పడినట్లు నటించి పైకి లేపేందుకు సహాయం చేయాలంటూ కేకలు వేశాడు. దీంతో శ్యాంసన్ కింద పడిన వ్యక్తిని లేపేందుకు ప్రయత్నం చేశారు. అప్పటికే అక్కడే ఉన్న మరో వ్యక్తి శ్యాంసన్ జేబులో ఉన్న సెల్ ఫోన్‌ను చాకచక్యంగా దొంగిలించాడు. తర్వాత శ్యాంసన్ తన ఫోన్ లేకపోయేసరికి దొంగతనానికి గురైనట్లు గ్రహించారు. గ్యాస్ కంపెనీ వద్దగల సీసీ టీవీ పుటేజ్‌ను పరిశీలించగా పక్క ప్రణాళికతో ఫోన్ దొంగతనం చేసినట్టుగా కనపడుతోంది. దీంతో శ్యాంసన్ మైలవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-06-25T08:45:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising