ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viverra: శ్రీశైలంలో అరుదైన పునుగు పిల్లి సందడి.. ఆశ్చర్యపోయిన భక్తులు

ABN, First Publish Date - 2023-07-24T12:32:16+05:30

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో అరుదైన పునుగు పిల్లి సందడి చేసింది.

నంద్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో (Srisailam Temple) అరుదైన పునుగు పిల్లి (Viverra) సందడి చేసింది. శ్రీ స్వామి అమ్మవారి ఉచిత దర్శనానికి వెళ్లే క్యూలైన్‌లో పునుగు పిల్లి భక్తులకు కనిపించింది. పునుగు పిల్లిని చూసి భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. క్యూలైన్‌లో పునుగు పిల్లి సందడిని చూసి అక్కడి ఆలయ సిబ్బంది, భక్తులు తమ తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. గతంలో క్యూలైన్ ఏర్పాటుకు ముందు ఈ ప్రాంతంలో ఎక్కువగా పునుగు పిల్లుల సందడి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. అభివృద్ధికి క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పునుగు పిల్లుల జాడ తగ్గిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Updated Date - 2023-07-24T12:32:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising