Home » Srisailam
శ్రీశైలం మహాక్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు జరిగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు అధికారులకు, సిబ్బందికి పిలుపునిచ్చారు.
సోషల్ మీడియాను సమస్యలను వెలుగులోకి తేవడానికి, వాటి పరిష్కారానికి ఉపయోగించుకుంటే ఎలా ఉంటుందో చెప్పేందుకు ఇదే నిదర్శనం!
ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ నుంచి ఆధ్యాత్మిక శైవక్షేత్రం శ్రీశైలానికి ఇకపై వారానికి రెండు రోజులు లాంచీలు నడపనున్నట్లు పర్యాటక శాఖ వాటర్ ఫ్లీట్ జీఎం ఇబ్రహీం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
శ్రీశైల క్షేత్రంలో ఆదివారం లోకకళ్యాణార్థం స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం వైభవంగా నిర్వహించారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో శనివారం మార్గశిర శుద్ధ షష్ఠిని పురస్కరించుకుని లోకకళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్య (కుమార స్వామి)కి విశేష అభిషేకం, అర్చనలు, హోమం నిర్వహించారు.
తమ ప్రభుత్వ పదవీకాలం పూర్తయ్యేలోపే (ప్రస్తుత టర్మ్‌లోనే) శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్‌ను పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
శ్రీశైల మహాక్షేత్రంలో లోకకల్యాణార్థం శుక్రవారం స్వామి, అమ్మవార్లకు ఊయల సేవను వైభవంగా నిర్వహించారు.
శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సెలవులు, భక్తులు రద్దీగా ఉండే శని, ఆది, సోమవారాలలో, వైదిక కమిటీ నిర్ధారించిన రోజుల్లో వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో కార్తీకమాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. కార్తీక అమావాస్య కావడంతో ఆదివారం క్షేత్రానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
నల్లమల ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతుగా సహకరిస్తానని మంత్రి సీతక్క తెలిపారు. పునరావాసం ఇష్టం లేనివారు అటవీ ప్రాంతంలోనే ఉండొచ్చని, వారికీ అన్ని విధాలా సహకరిస్తామని, ఎవరినీ బలవంతంగా తరలించేది లేదని స్పష్టం చేశారు.