ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kurnool Dist.: నంద్యాల రవాణాశాఖ ఏవో ఇంటిపై ఏసీబీ దాడులు

ABN, First Publish Date - 2023-11-17T16:44:10+05:30

కర్నూలు జిల్లా: నంద్యాల రవాణాశాఖ ఏవో సువర్ణ కుమారి ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నారనే ఆరోపణలతో సోదాలు చేసింది. ఏవో అక్రమ ఆస్తులను ఏసీబీ గుర్తించింది.

కర్నూలు జిల్లా: నంద్యాల రవాణాశాఖ ఏవో (Transport AO) సువర్ణ కుమారి ఇంటిపై ఏసీబీ (ACB) దాడులు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నారనే ఆరోపణలతో సోదాలు చేసింది. ఏవో అక్రమ ఆస్తులను ఏసీబీ గుర్తించింది. కర్నూలు ఏసీబీ డీఎస్పీ (ACB DSP) వెంకటాద్రి (Venktadri)s ఆధ్వర్యంలో అధికారులు ఆరు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. కర్నూలులో రెండు చోట్ల, నంద్యాల రవాణాశాఖ కార్యాలయం, మార్కాపురం, హైదరాబాద్, బనగానపల్లిలో తనిఖీలు చేశారు. కర్నూలు ధనలక్ష్మీనగర్‌లోని ఏవో నివాసం, ఆమె బంధువుల ఇళ్లలోనూ అధికారులు సోదాలు చేశారు.

ఏవో సువర్ణకుమారి ఇంట్లో రూ. 10 లక్షల నగదుతోపాటు 5 వందల గ్రాముల బంగారం, 750 గ్రాముల వెండితోపాటు 15 బ్యాంకు ఖాతాలు, బ్యాంకు లాకర్లు, తొమ్మిది ఇళ్ల స్థలాల డాక్కుమెంట్లు గుర్తించారు. మరో రెండురోజులపాటు సోదాలు కొనసాగుతాయని డీఎస్సీ వెంకటాద్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏవో సువర్ణకుమారి అక్రమాస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు రావడంతో సోదాలు చేపట్టామన్నారు. అవి అక్రమ ఆస్తులని ఇప్పుడే చెప్పలేమని, ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని.. పూర్తి అయిన తర్వాత అన్ని విషయాలు మీడియాకు వెల్లడిస్తామని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా డీఎస్సీ చెప్పారు.

Updated Date - 2023-11-17T16:44:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising