ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: శ్రీశైలంలో కార్తీక శోభ.. ఆలయానికి పోటెత్తిన భక్తుల

ABN, First Publish Date - 2023-11-27T10:16:58+05:30

కార్తీకమాసం రెండవ సోమవారం పౌర్ణమి కావడంతో శ్రీశైలం శ్రీభ్రరాంబికామల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మధ్యాహ్నం వరకు పౌర్ణమి ఉండటంతో పాతాళగంగలో భక్త జనం పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు.

నంద్యాల: కార్తీకమాసం రెండవ సోమవారం పౌర్ణమి కావడంతో శ్రీశైలం శ్రీభ్రరాంబికామల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మధ్యాహ్నం వరకు పౌర్ణమి ఉండటంతో పాతాళగంగలో భక్త జనం పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనానికి అనుమతి ఇచ్చారు. వేలాదిమంది భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. దీంతో మల్లన్న దర్శనానికి సుమారు 6 గంటల సమయం పట్టనుంది. శివనమస్మరణతో ముక్కంటి క్షేత్రం మారుమోగుతోంది.

Updated Date - 2023-11-27T10:16:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising