ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MP Raghurama: పొత్తులపై పవన్ క్లారిటీ ఇచ్చినప్పటికీ..

ABN, First Publish Date - 2023-05-13T14:07:07+05:30

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారని.. అయినప్పటికీ సాక్షి అల్ప జీవులు ఇష్టనుసారంగ రాసుకున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారని.. అయినప్పటికీ సాక్షి అల్ప జీవులు ఇష్టనుసారంగ రాసుకున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు (MP Raghurama krishnam Raju) విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌పై సాటి కులస్థులతో మాట్లాడిస్తారన్నారు. సందేహం లేకుండా పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం ఉండకుడదు అని చెప్పారని తెలిపారు. పవన్ కళ్యాణ్ అద్భుతంగా చెప్పారని.. ఎన్ని పోటీ చేశమనేది కాదు... ఎన్ని నెగ్గాము అనేది అవసరమన్నారు. రాష్ట్రానికి ఒక తెగులు పట్టిందన్నారు. ప్రధాన ప్రతిపక్ష పక్షాలు రెండు పార్టీలు కలిశాయని.. బీజేపీని కూడా తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారని తెలిపారు. జగన్‌మోహన్ రెడ్డి కన్ఫ్యూజన్‌లో పడ్డారని.. జగన్ దు:ఖం అంతా సాక్షి పేపర్‌లో చూపించారన్నారు. జగన్ నన్ను ఎదుర్కోవడానికి ఒక్కొక్కరు రావాలని అంటున్నారని.. రాక్షసత్వంలో జగన్ మించిన వారు ఎవరు లేరని వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ పేరు జనసేనా , కుల సేనా కాదు.. ఆయనను ఒక కులానికి పరిమితం చేయొద్దన్నారు. జగన్ వేసే చిల్లర మెతుకులకు ఆశపడి మాట్లాడే వారు ఉన్నారని మండిపడ్డారు. నలుగురు చిల్లర వెధవలు అన్ని పార్టీలో ఉన్నారన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజల నాయకుడని ఎంపీ రఘురామకృష్ణ రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-05-13T14:07:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising