ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MP Adala Prabhakar Reddy : నెల్లూరులో రెచ్చిపోతున్న ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరులు

ABN, First Publish Date - 2023-11-02T08:58:19+05:30

ల్లూరులో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరులు రెచ్చిపోతున్నారు.నెల్లూరు చెరువులో రాత్రికి రాత్రి యంత్రాలతో లే అవుట్లు. యధేచ్చగా స్థలాల అమ్మకాలు, రూ.కోట్లు స్వాహా చేస్తున్నారు.

నెల్లూరు : నెల్లూరులో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరులు రెచ్చిపోతున్నారు.నెల్లూరు చెరువులో రాత్రికి రాత్రి యంత్రాలతో లే అవుట్లు. యధేచ్చగా స్థలాల అమ్మకాలు, రూ.కోట్లు స్వాహా చేస్తున్నారు. స్థానికులు ఫిర్యాదులు చేసినా రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు.

ఇరుకుళల పరమేశ్వరి ఆలయం సమీపంలోని ప్రభుత్వ భూములూ దురాక్రమణకు గురవుతున్నాయి. రాత్రికి రాత్రి యంత్రాలతో లే అవుట్లు. కాలువలు, గుంటలూ పుడ్చివేస్తూ ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరులు హల్‌చల్ చేస్తున్నారు.ఇదేమని ప్రశ్నించిన స్థానికులని తీవ్రస్థాయిలో బెదిరిస్తున్నారు. నగరంలోని ముఖ్య కూడళ్లలో విలువైన స్థలాలు ఆక్రమించి విజయ డైరీ పార్లర్లు ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-11-02T08:58:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising