ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CID: సీఐడీ తీరుపై బెజవాడ న్యాయవాదుల నిరసన

ABN, First Publish Date - 2023-04-17T21:44:17+05:30

రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ సుంకర రాజేంద్రప్రసాద్‌ (Sunkara Rajendra Prasad), సీనియర్‌ న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ సుంకర రాజేంద్రప్రసాద్‌ (Sunkara Rajendra Prasad), సీనియర్‌ న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ (Jada Shravankumar)లకు సీఐడీ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ సోమవారం బెజవాడ బార్‌ అసోసియేషన్‌ (Bejawada Bar Association) సభ్యులు విధులు బహిష్కరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు చలసాని అజయ్‌కుమార్‌, సుంకర రాజేంద్రప్రసాద్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కేబీ సుందర్‌ మాట్లాడుతూ సీఐడీ పోలీసులు రాజ్యాంగం పట్ల, చట్టాల పట్ల అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సీఐడీ పోలీసులు తమ నోటీసులను ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.

Updated Date - 2023-04-17T21:47:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising