ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP : సోమువీర్రాజుపై సిక్కోలు నేతల ఆగ్రహం

ABN, First Publish Date - 2023-01-04T09:39:23+05:30

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై సిక్కోలు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (AP BJP Chief Somuveerraju) పై సిక్కోలు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లా పార్టీ అధ్యక్షునిగా బిర్లంగి ఉమామహేశ్వరరావును సోమువీర్రాజు నియమించారు. దీంతో వీర్రాజు నిర్ణయంపై సిక్కోలు నేతలు మండిపడుతున్నారు. ఏడాది క్రితం పార్టీలో చేరిన వ్యక్తిని ఎలా నియమిస్తారంటూ అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఓ ప్రైవేట్ హోటల్‌లో సమావేశం నిర్వహించి వీర్రాజు నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. జిల్లా నేతలను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవటంపై నేతలు ఫైర్ అవుతున్నారు.

Updated Date - 2023-01-04T09:39:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising