ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP: వినుకొండ వైసీపీ ఎమ్మెల్యేపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-08-03T22:00:42+05:30

వినుకొండ వైసీపీ (YCP) ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై టీడీపీ (TDP) మాజీ ఎమ్మెల్యే జి.వి. ‌ఆంజనేయులు ఫైర్ అయ్యారు.

పల్నాడు జిల్లా: వినుకొండ వైసీపీ (YCP) ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై టీడీపీ (TDP) మాజీ ఎమ్మెల్యే జి.వి. ‌ఆంజనేయులు ఫైర్ అయ్యారు.


"బొల్లా బ్రహ్మ నాయుడు ఓ పనికి మాలిన వెదవా. వినుకొండ ఎమ్మెల్యే రాష్ట్రంలోనే అత్యంత అవినీతి పరుడు. చంద్రబాబు, లోకేష్‌ను విమర్శలు చేసే అంతా స్థాయి బొల్లాకు లేదు. బొల్లా అవినీతి అంతా బట్టబయలు చేస్తాం. బొల్లా దోపిడీలను వినుకొండ ప్రజలు గమనించారు. మగతనం గురించి బొల్లా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. అవినీతిపై సవాల్ చేస్తే పారిపోయిన సన్యాసి బొల్లా. వినుకొండలో యువగళం బహిరంగ సభను చూసి బొల్లాకు మైండ్ బ్లాక్ అయింది. ఓటమి భయంతో పిచ్చి వాగుడు వాగుతున్నాడు. చివరకు సీటు కూడా రాదనే టెన్షన్ పట్టుకుంది." అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మండిపడ్డారు.

Updated Date - 2023-08-03T22:12:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising